ETV Bharat / city

'త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు'

వచ్చే రెండు, మూడేళ్లలో ఆరోగ్యశ్రీని దేశంలోనే ఉత్తమ పథకంగా తీర్చిదిద్దుతామని... డాక్టర్ వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్​పర్సన్​ డాక్టర్.సాంబశివారెడ్డి వివరించారు. ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన... రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతస్థాయిలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Sambashivara Reddy
Sambashivara Reddy
author img

By

Published : Jan 31, 2020, 7:40 PM IST

మాట్లాడుతున్న డాక్టర్.సాంబశివారెడ్డి

డాక్టర్ వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్​పర్సన్​గా డాక్టర్.సాంబశివారెడ్డి బాధ్యతలు చేపట్టారు. గుంటూరు చుట్టగుంటలోని ట్రస్ట్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్టంలోని ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందిచాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారని వివరించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ప్రజలకు అందించని వైద్యసేవలు... ఏపీలో వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తునట్లు సాంబశివారెడ్డి వివరించారు. త్వరలోనే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతస్థాయిలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే 104, 108 నూతన అంబులెన్స్​లను అదుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. నెట్​వర్క్ ఆసుపత్రులకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

మార్చురీలో శవం కళ్లను ఎలుకలు తినేశాయి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.