గుంటూరు ఎన్నారై ఆస్పత్రిలో తన సోదరుడు కరోనాతో చికిత్స పొందుతూ మరణిస్తే..3 రోజులైనా సమాచారం ఇవ్వలేదని బాలకృష్ణ అనే వ్యక్తి ఆరోపించారు. రోగిని ఐసోలేషన్ లో ఉంచాలని చెప్పి భారీగా డబ్బులు దండుకున్నారన్నారు. గుండెపోటుతో మృతి చెందాడని.. 3రోజుల తర్వాత మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
'చనిపోయి 3 రోజులైనా సమాచారమివ్వలేదు...డబ్బులు బారీగా దండుకున్నారు' - guntur nri hospital latest news
తన సోదరుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయి మూడు రోజులైనా తమకు సమాచారమివ్వలేదని సోదరుడు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. వైరస్‌తో బాధపడుతున్న తన సోదరుడిని పెయిడ్ ఐసోలేషన్‌లో ఉంచామని... తమ వద్ద డబ్బులు బారీగా దండుకున్నారని ఆరోపించాడు.
'చనిపోయిన మూడు రోజులైన సమాచారమివ్వలేదు...డబ్బులు బారీగా దండుకున్నారు'
గుంటూరు ఎన్నారై ఆస్పత్రిలో తన సోదరుడు కరోనాతో చికిత్స పొందుతూ మరణిస్తే..3 రోజులైనా సమాచారం ఇవ్వలేదని బాలకృష్ణ అనే వ్యక్తి ఆరోపించారు. రోగిని ఐసోలేషన్ లో ఉంచాలని చెప్పి భారీగా డబ్బులు దండుకున్నారన్నారు. గుండెపోటుతో మృతి చెందాడని.. 3రోజుల తర్వాత మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Last Updated : Jul 25, 2020, 9:44 PM IST