కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు
ఆత్మహత్య చేసుకునేలా వైకాపా ప్రభుత్వం కొందరు నేతలను వేధిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గతంలో పరిటాల రవి లాంటి నేతలను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. గత తెదేపా ప్రభుత్వం ఏనాడూ కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. పిల్లిని గదిలో పెట్టి కొడితే పులిలా మారుతుందనే విషయం ప్రభుత్వం గుర్తించాలని హెచ్చరించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడితే వైకాపా నేతలు ఏమయ్యేవారు అని వ్యాఖ్యానించారు.
మేం కేసులు పెడితే ఏమయ్యేవారు?: నక్కా ఆనందబాబు
కోడెల విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం కొందరు నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు
ఆత్మహత్య చేసుకునేలా వైకాపా ప్రభుత్వం కొందరు నేతలను వేధిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గతంలో పరిటాల రవి లాంటి నేతలను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. గత తెదేపా ప్రభుత్వం ఏనాడూ కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. పిల్లిని గదిలో పెట్టి కొడితే పులిలా మారుతుందనే విషయం ప్రభుత్వం గుర్తించాలని హెచ్చరించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడితే వైకాపా నేతలు ఏమయ్యేవారు అని వ్యాఖ్యానించారు.
కోడెల నివాసం లో కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు.
నరసరావుపేట లో కోడెల నివాసానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
Body:కోడెల కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు.
Conclusion:అనంతరం ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న కోడెల సంస్మరణ సభ కు బయలుదేరి వెళ్లారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
TAGGED:
nakka comments on ycp govt