గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా మద్దాలి గిరిధర్ నామినేషన్ వేశారు. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి మద్దాలి గిరిధర్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ వేశారు.మొదట బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలతో పండగ వాతావరణం నెలకొంది. రహదారులన్నీ పసుపు జెండాలతో రెపరెపలాడాయి.
ఇవీ చదవండి.
మంగళగిరిలో కొనసాగుతున్న వలసలు