ETV Bharat / city

గుంటూరులో కర్ఫ్యూను పరిశీలించిన అర్బన్ ఎస్పీ - curfew at guntur city

గుంటూరులో కర్ఫ్యూ అమలు తీరు తెన్నులపై అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.

guntur arban sp on curfew implementation
గుంటూరులో కర్ఫూను పరిశీలించిన అర్బన్ ఎస్పీ
author img

By

Published : Jun 9, 2021, 10:54 PM IST

గుంటూరులో కర్ఫ్యూ నిబంధనలను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేసులు పెరగకుండా మరింత పకడ్బందీగా నిబంధనలు అమలుకు అక్కడి అధికారులు నిర్ణయించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలోని పలుప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి కర్ఫ్యూ పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సరైన కారణాలు చూపని వాహనదారుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న నిబంధనలను ప్రజలు పాటించాలని అర్బన్ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

'తుది దశకు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ నియామకం'

అక్రమంగా మద్యం తరలింపు.. 12 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.