ETV Bharat / city

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఘనంగా 35, 36వ స్నాతకోత్సవం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 35, 36వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, డీఆర్​డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

graduation ceremonies at anu
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవాలు
author img

By

Published : Feb 27, 2020, 4:32 PM IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవాలు

ఏడేళ్ల తర్వాత గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 35, 36వ స్నాతకోత్సవానికి ముస్తాబయ్యింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, డీఆర్​డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రెండు స్నాతకోత్సవాలకు యూజీ, పీజీకి కలిపి 240, రెగ్యులర్ పీహెచ్​డీలు 170, దూరవిద్యాకేంద్రం నుంచి 10, ఎంఫిల్ పట్టాలు 2 ప్రధానం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 నిమిషాల వరకు స్నాతకోత్సవం జరగనుందని రిజిస్ట్రార్ రోశయ్య చెప్పారు.

ఇవీ చూడండి:

తుపాను హెచ్చరికల సమాచార వ్యవస్థ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.