లాక్డౌన్ వేళ ఇంటికే పరిమితమైన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు ఎందరో దాతలు. గుంటూరులోని కుసుమ హరనాథ మందిరానికి చెందిన భక్తులు, యువసేన సభ్యులు నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. గుంటూరులోని సాయినగర్, గుజ్జనగుండ్ల, కృష్ణబాబు కాలనీ, పలకలూరు రోడ్డు ప్రాంతాల్లోని 120 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, కారం, చింతపండు వంటి 7 రకాల నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాలని కోరారు.
లాక్డౌన్ వేళ పేదల కడుపులు నింపుతున్న దాతలు - గుంటూరులో లాక్డౌన్
గుంటూరులోని కుసుమ హరనాథ మందిరానికి చెందిన భక్తులు, యువసేన సభ్యులు నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. 120 పేద కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, కారం, చింతపండు వంటి 7 రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

పేదలకు నిత్యావసరాల పంపిణీ