గుంటూరులో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. తెగిపోయిన కాలు భాగాన్ని అతికించి క్షతగాత్రుడికి స్వాంతన చేకూర్చారు. 10 గంటల పాటు వైద్యులు శ్రమించి... కాలు భాగాన్ని అతికించారు. ఈ అరుదైన ఆపరేషన్‌కు సంబంధించి డాక్టర్ మారుతి ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చదవండి: