గుంటూరు అరండల్‌పేట పరిధిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గీయులు కత్తులు, వేట కొడవళ్లతో దాడి దిగారు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణ జరగకుండా అడ్డుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుల నుంచి 4 వేట కొడవళ్లు, కత్తి స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి..: Selfie Suicide: 'చచ్చిపోతున్నాం..మమ్మల్ని క్షమించండి'