ETV Bharat / city

'ఆంగ్ల మాధ్యమానికి బహుజన జేఏసీ మద్దతు' - bahujan jac supports govt Go

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమానికి బహుజన జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. విజయవాడలో కొందరు నాయకులు ఇంగ్లీషు వద్దు అంటూ చేపట్టిన బహిరంగ సభకు వీరు గుంటూరులో నిరసన చేశారు.

'ఆంగ్ల మాధ్యమానికి జేఏసీ సంపూర్ణ మద్దతు'
author img

By

Published : Nov 18, 2019, 1:56 PM IST

గుంటూరులోని అంబేడ్కర్‌​ విగ్రహం వద్ద ఐకాస నాయకులు ఆదివారం నిరసన బాట పట్టారు. విజయవాడలో ఆంగ్ల​ మాధ్యమాన్ని వద్దు అంటూ కొన్ని సంఘాలు చేపట్టిన బహిరంగ సభకు వ్యతిరేకంగా వీరు ఆందోళన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ముందుకొస్తుంటే దానిని అడ్డుకోవడం సరికాదని నాయకుల అన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకోవడం వలన వెనుకబడిన వర్గాల వారు ఇంకా వెనుకబడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేసే జీవోకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.

ఇదీ చదవండి :

ఉరవకొండలో వ్యాపారుల ఆందోళన... ఇందుకే..

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంటే దానిని అడ్డుకోవడం సరికాదని బహుజన జేఏసీ నాయకులు భగత్ సింగ్ అన్నారు. ఆంగ్ల మధ్యమాన్ని ప్రవేశపెడితే వచ్చే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా తప్ప అడ్డుకునే పద్దతి మంచిదికదన్నారు. ఈరోజు విజయవాడలో ఇంగ్లీష్ మధ్యమాన్ని వద్దు అంటూ చేపట్టిన బహిరంగ సభకు వ్యతిరేకంగా గుంటూరు లాడ్జ్ సెంటర్ లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రవైట్ పాఠశాల లకు దీటుగా ఆంగ్ల మధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే వద్దు అంటూ కొందరు నాయుకలు ఆందోళన చేయడం సరికాదని ప్రజా సంఘాల నేత ఆర్కే అన్నారు. ఆంగ్లామధ్యమాన్ని అడ్డుకోవడం వలన వెనుకబడిన వర్గాలు వారు ఇంకా వెనకబడిపోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఆములు చేసే జీవో కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.

Body:బైట్... భగత్ సింగ్, బహుజన జేఏసీ నాయకులు

బైట్... వైకే.రావు, ప్రజా సంఘాల నేత

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.