- Bus Accident: జల్లేరులో జల విషాదం..వాగులో పడిన ఆర్టీసీ బస్సు..9 మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని జల్లేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది జల సమాధి అయ్యారు. జల్లేరు వంతెన రెయిలింగ్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Govt Employees on Fitment: 50 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి.. ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగులతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు 50 శాతం ఫిట్‌మెంట్ కోరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Chandrababu comments: 3 టాయిలెట్లు కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా?- చంద్రబాబు
సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పేటియం బ్యాచ్‌లా తయారయ్యారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సెమీకండక్టర్స్‌పై కేబినెట్ నిర్ణయం.. ఆవిష్కరణలకు ఊతం'
సెమీకండక్టర్స్ తయారీపై కేంద్ర మంత్రివర్గం బుధవారం తీసుకున్న నిర్ణయం.. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించటంతోపాటు.. తయారీని పెంచుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోవింద్‌తో బంగ్లా ప్రధాని భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈనెల 16,17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ సేవలు బంద్!
బ్యాంకుల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముదురుతున్న టీమ్ఇండియా వన్డే కెప్టెన్సీ వ్యవహారం..
టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ బుధవారం బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి చర్చలు జరపకుండానే బీసీసీఐ తనను వన్డే కెప్టెన్‌గా తొలగించిందని అన్నాడు. ఈ వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RRR movie: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. భాయ్‌కు ఆహ్వానం!
ధనాధన్ ప్రచారంతో దూసుకుపోతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో, దర్శకుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM
.
AP TOP NEWS