కృష్ణా జలాల నీటి వినియోగంలో.. మనకు రావాల్సిన వాటానే వాడుకుంటున్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. కరోనా నివారణపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. కరోనా నివారణ చర్యల్లో జిల్లా యంత్రాంగం బాగా పని చేస్తుందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 75 శాతం పూర్తి చేశామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రాభివృద్ధి కోసమే భూముల అమ్మకం: మంత్రి సుచరిత