పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని లాడ్జిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు స్థానిక ఆశ్రమ్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి