ETV Bharat / city

ఈరోజు రాశి ఫలాలు... మీ జాతకం ఎలా ఉందంటే! - కుంభరాశి

ఈరోజు రాశి ఫలాలు చూసి... మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి.

ఈరోజు రాశి ఫలాలు... మీ జాతకం ఎలా ఉందంటే!
author img

By

Published : Nov 1, 2019, 3:03 PM IST

మేషం (Mar 21 – Apr 20)

ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. మొదలుపెట్టిన పనిలో ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పని చేసే చోట, ఇంట్లో మనస్పర్ధలు రావచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం (Apr 21 – May 21)

ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు ఊహించిన ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. కొత్త పనులు ప్రారంభించవద్దు. ప్రయాణాలు అనుకూలం కాదు. సహోద్యోగులు, పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. ధ్యానం ప్రశాంతతను ఇస్తుంది.

మిథునం (May 22 – June 21)

ఈ రోజు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. శ్రమతో కూడిన శుభ ఫలితాలున్నాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పర్యటనలు ఉన్నాయి. వాహన యోగం ఉంది.

కర్కాటకం (June 22 – July 22)

ఈ రోజు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. స్నేహితులు, సహోద్యోగులు నుంచి సహకారాలు అందుతాయి. మీ పనికి పై అధికారులు సంతృప్తి చెందుతారు. మీరు ప్రేమించే వ్యక్తితో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం వుంది. ఖర్చులపై దృష్టి సారించండి.

సింహం (July 23 – Aug 23)

మిశ్రమ ఫలితాలున్నాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గొడవలకు దూరంగా ఉండండి. ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

కన్య (Aug 24 – Sept 22)

ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి చేయలేరు. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఒక సమాచారం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

తుల (Sept 23 – Oct 23)

అదృష్టయోగం ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనవసర అంశాలపై ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. పర్యటనలు చేస్తారు.

వృశ్చికం (Oct 24 – Nov 22)

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తారాబలం వ్యతిరేకంగా ఉంది. కలహాలకు దూరంగా ఉండండి. వాదనలకు దిగకుండా ఉండటం ఉత్తమం. ఆరోగ్యంపై అశ్రద్ధ పెట్టకండి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి.

ధనుస్సు (Nov 23 – Dec 21)

మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం (Dec 22 – Jan 20)

అదృష్టయోగం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టుకు సంబంధించిన విషయాల్లో మీరు శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం (Jan 21 – Feb 18)

ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపారపరంగా మంచి రోజు. పాత స్నేహితులను కలుస్తారు. ఒత్తిడితో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం (Feb 19 – Mar 20)

శుభవార్త వింటారు. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. పనికి తగిన గుర్తింపు ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.