ETV Bharat / city

''నా భర్తపై.. వైకాపా నేతలు రాళ్లదాడి చేశారు'' - మంత్రి పరిటాల సునీత

రాప్తాడులో వైకాపా నేతల రాళ్ల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓటేసి తిరిగొస్తుండగా తన భర్తను చితక బాదారని, తలకు తీవ్ర గాయాలయ్యాయని మంత్రి పరిటాల సునీతకు బాధితుడి భార్య తన గోడు వెళ్లబోసుకుంది.

భర్తపై వైకాపా నేతలు రాళ్ల దాడి చేశారంటూ వృద్ధురాలి ఆవేదన వ్యక్తం చేసింది.
author img

By

Published : Apr 11, 2019, 1:52 PM IST

భర్తపై వైకాపా నేతలు రాళ్ల దాడి చేశారంటూ వృద్ధురాలి ఆవేదన వ్యక్తం చేసింది.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరులో వైకాపా కార్యకర్తల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓటు వేసి తిరిగి ఇంటికి వస్తుండగా.. తన భర్తను వైకాపా నాయకులు చితకబాదారని బాధితుడి భార్య.. మంత్రి పరిటాల సునీతకు గోడు వెళ్లబోసుకుంది. అన్యాయంగా.. అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవీ చూడండి.

ఈవీఎంలను ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు

Intro:ap_knl_113_11_vote_vesina_kotla_kutumbasabhyulu_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852498, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: ఓటు వేసిన కోట్ల కుటుంబ సభ్యులు

Body:కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి లో మాజీ కేంద్రమంత్రి , కర్నూల్ తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. కోట్ల సోదరుడు కోట్ల హరిచక్రపాణిరెడ్డ ఓటు వేశారు.

Conclusion:కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి పెద్ద కుమార్తె నివేదిక, కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి, చిన్న కుమార్తె చిత్ర లు ఓటు సద్వినియోగం చేసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.