వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు యానాంలోని ఏపీ రైతులకు వర్తించనున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీలో భూములున్న రైతులు లబ్ధిపొందేలా నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ సిఫార్సుల జారీ చేసింది.
ఇదీ చదవండీ..సిబ్బంది, అర్చకుల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి: మంత్రి వెల్లంపల్లి