ETV Bharat / city

విజయవాడ నగరపాలికలో వైకాపా విజయఢంకా

author img

By

Published : Mar 14, 2021, 10:16 PM IST

Updated : Mar 14, 2021, 10:32 PM IST

ycp
ycp

22:14 March 14

ఫ్యాన్​ హవా

విజయవాడ మేయర్ పీఠాన్ని వైకాపా కైవసం చేసుకుంది. కార్పొరేషన్‌లోని మొత్తం 64 డివిజన్లలో  వైకాపా 49 వార్డుల్లో విజయఢంకా మోగించింది. ప్రధాన ప్రతిపక్షం కేవలం 14 స్థానాలకు పరిమితం కాగా.. ఒక చోట సీపీయం గెలుపొందింది. 

ఇదీ చదవండి

ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్​లో ఫ్యాన్ గాలి

Last Updated : Mar 14, 2021, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.