రాష్ట్ర అభివృద్ధిని సీఎం జగన్ సంక్షోభంలో పడేస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేసుల కోసం చట్ట ప్రకారం రావాల్సిన సదుపాయాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 293ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారని యనమల ఆక్షేపించారు. మూడు రాజధానుల విషయంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని.. గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని యనమల కోరారు.
ఇదీ చదవండి: