తెలంగాణలోని యాదాద్రి దేవాస్థానం ప్రధాన అర్చకులు నల్లంథిగళ్ లక్ష్మీనరసింహాచార్యులకు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు వరించింది. ఈ నెల 31న హైదరాబాద్లో విశ్వగురు సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు.
![award](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-82-24-yadadri-pradhana-archakuniki-award-av-ts10134_24012021002550_2401f_1611428150_118.jpg)
హర్షణీయం..
వరల్డ్ రికార్డ్స్ సంస్థ ద్వారా 2021 సంవత్సరానికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు లభించింది. ఆలయ నిత్య కైంకర్యాలు, ఆధ్యాత్మిక సేవలందించిన లక్ష్మీ నరసింహాచార్యకు పురస్కారం దక్కడం హర్షణీయమని ఉద్యోగులు తెలిపారు.
ఇదీ చూడండి: