ETV Bharat / city

తెలంగాణ : మద్యం విక్రయాలు ఇక రాత్రి 9.30 వరకు... - liquor shops open till 9.30om in telangana

గురువారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటాయని తెలంగాణ రాష్ట్రం అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న గుడుంబాను అరికడతామని ఆయన స్పష్టం చేశారు.

whine-shops-are-open-till-9-dot-30-pm-in-telangana-from-thursday
తెలంగాణలో మద్యం విక్రయాల సమయంలో మార్పులు
author img

By

Published : Jul 2, 2020, 11:59 AM IST

గురువారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9.30 వరకు మద్యం విక్రయాలు జరుగుతాయని ఆ రాష్ట్రం అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 93 ప్రకారం నూతన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని వివరించారు. లాక్‌డౌన్ సమయంలో అక్కడక్కడా అక్రమ మద్యం, గుడుంబా తయారీ మొదలైందని... వారిపై కేసులు నమోదు చేసి నిర్మూలన చేశామన్నారు.

అక్రమ మద్యం వివరాలు తెలిస్తే ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగిన పారితోషకం ఇస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.