ఇదీ చదవండి
కొండవీటి వాగు లిఫ్ట్‌తో సత్ఫలితాలు...
కొండవీటి వాగుపై నిర్మించిన కొండవీటి వాగు లిఫ్ట్ ను అధికారులు ప్రారభించారు. భారీ వరదల దాటికి కొండవీడు ప్రాంత ముంపునకు గురి అవుతుండటంతో... వరద ఉద్ధృతిని తగ్గించేందుకు అధికారులు మోటర్లను ఆన్ చేశారు. సుమారు 5వేల క్యూసెక్కుల నీటిని మోటర్లు ఎత్తిపోస్తున్నాయి. మొత్తం 16 మోటర్లలో ఆరింటిని ఆన్ చేసి ప్రకాశం బ్యారేజ్ లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా కొండవీడు ప్రాంతానికి వరద ముంపు తగ్గనుంది. ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి గ్రౌండ్ రిపోర్టు.
kondaveeti vagu pump house
Last Updated : Sep 28, 2020, 7:38 PM IST