-
గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది. pic.twitter.com/7Kb4Zpo8XO
— Kesineni Nani (@kesineni_nani) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది. pic.twitter.com/7Kb4Zpo8XO
— Kesineni Nani (@kesineni_nani) September 17, 2020గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది. pic.twitter.com/7Kb4Zpo8XO
— Kesineni Nani (@kesineni_nani) September 17, 2020
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం మరోసారి వాయిదా పడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకిన కారణంగా... ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై వాహన రాకపోకలను శుక్రవారం నుంచి అధికారులు అనుమతించారని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:
చిన్నారిని చెరపబోయాడు.. చివరికి పశ్చాత్తాపంతో ప్రాణం తీసుకున్నాడు!