ETV Bharat / city

VIJAYSAI: విజయసాయి బెయిల్‌ రద్దుపై నిర్ణయం మీదే: కోర్టులో సీబీఐ మెమో - విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్

జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ వదిలిపెట్టింది.

సీబీఐ కోర్టు
సీబీఐ కోర్టు
author img

By

Published : Aug 13, 2021, 12:28 PM IST

జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ వదిలిపెట్టింది. తమ విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. మరోవైపు సీబీఐ నిర్ణయంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

viveka murder case: సీబీఐ విచారణకు అనుమానితుడు శివశంకర్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.