కోవిడ్ నేపథ్యంలో తాను హోం క్వారంటైన్‌లో ఉండాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వారం నుంచి 10 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప టెలిఫోన్‌లో కూడా అందుబాటులో ఉండనని తెలిపారు.
ఇదీ చదవండి : విద్యార్థుల్లో 'లెర్న్ టు ఎర్న్'కు నాంది పడాలి: సీఎం జగన్