-
జాతీయోద్యమ రథసారధిగా భారతప్రభుత్వ తామ్రపత్రాన్ని అందుకున్న శ్రీ దాశరథి, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం తపించారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని ప్రజల పక్షాన నిలిచిన ఆ మహనీయుని స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">జాతీయోద్యమ రథసారధిగా భారతప్రభుత్వ తామ్రపత్రాన్ని అందుకున్న శ్రీ దాశరథి, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం తపించారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని ప్రజల పక్షాన నిలిచిన ఆ మహనీయుని స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) July 22, 2021జాతీయోద్యమ రథసారధిగా భారతప్రభుత్వ తామ్రపత్రాన్ని అందుకున్న శ్రీ దాశరథి, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం తపించారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని ప్రజల పక్షాన నిలిచిన ఆ మహనీయుని స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) July 22, 2021
-
‘నా పేరు ప్రజాకోటి – నా ఊరు ప్రజావాటి’ అంటూ గర్వంగా ప్రకటించిన తెలుగు సాహితీ శిఖరం శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. కావ్యకర్తగానే కాక కార్యకర్తగానూ ఉద్యమించిన ఆయన క్షేత్రస్థాయి ప్రజల్లో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారు. pic.twitter.com/fZsKmeNWli
— Vice President of India (@VPSecretariat) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">‘నా పేరు ప్రజాకోటి – నా ఊరు ప్రజావాటి’ అంటూ గర్వంగా ప్రకటించిన తెలుగు సాహితీ శిఖరం శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. కావ్యకర్తగానే కాక కార్యకర్తగానూ ఉద్యమించిన ఆయన క్షేత్రస్థాయి ప్రజల్లో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారు. pic.twitter.com/fZsKmeNWli
— Vice President of India (@VPSecretariat) July 22, 2021‘నా పేరు ప్రజాకోటి – నా ఊరు ప్రజావాటి’ అంటూ గర్వంగా ప్రకటించిన తెలుగు సాహితీ శిఖరం శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. కావ్యకర్తగానే కాక కార్యకర్తగానూ ఉద్యమించిన ఆయన క్షేత్రస్థాయి ప్రజల్లో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారు. pic.twitter.com/fZsKmeNWli
— Vice President of India (@VPSecretariat) July 22, 2021
'పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నేడు దాశరథి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ వెంకయ్యనాయుడు నివాళులర్పించారు.
జాతీయోద్యమ రథసారధిగా భారత ప్రభుత్వ తామ్ర పత్రాన్ని అందుకున్న దాశరథి.. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం తపించారని ఉపరాష్ట్రపతి అన్నారు. 'నా పేరు ప్రజాకోటి - నా ఊరు ప్రజావాటి' అంటూ గర్వంగా ప్రకటించిన తెలుగు సాహితీ శిఖరమని కొనియాడారు. కావ్యకర్తగానే కాక కార్యకర్తగానూ ఉద్యమించిన దాశరథి.. క్షేత్రస్థాయి ప్రజల్లో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారని పేర్కొన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:
NDRF teams deployed: వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం.. ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు