- గుంటూరు-విజయవాడ మార్గంలో పోలీసుల విస్తృత తనిఖీలు
- ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా నిఘా
- ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్న పోలీసులు
- ఏలూరు: జంగారెడ్డిగూడెం డిపో నుంచి విజయవాడ వెళ్లే బస్సులు రద్దు
- మేం విజయవాడ వెళ్లకుండా చూసేందుకే బస్సులు రద్దు: యూటీఎఫ్ నేతలు
- విజయవాడ బస్సుల రద్దుతో సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు
- గుంటూరు: కాజా టోల్‌గేట్ వద్ద పోలీసుల తనిఖీలు
- తాడేపల్లి వైపు వెళ్తున్న 40 మంది ఉపాధ్యాయులు అరెస్టు
- ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా చర్యలు
- గుర్తింపు కార్డులు తనిఖీ చేసి వాహనాలు పంపిస్తున్న పోలీసులు
- విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉపాధ్యాయులు అరెస్టు
LIVE UPDATES: యూటీఎఫ్ 'పోరు గర్జన'..గుంటూరు-విజయవాడ మార్గంలో పోలీసుల విస్తృత తనిఖీలు
10:52 April 25
గుంటూరు-విజయవాడ మార్గంలో పోలీసుల విస్తృత తనిఖీలు
10:52 April 25
ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా?: రామకృష్ణ
- విజయవాడను పోలీసు వలయంలో ఉంచారు?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
- ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా?: రామకృష్ణ
- విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముళ్లకంచెలు వేశారు: రామకృష్ణ
- శాంతియుత నిరసనలకూ అనుమతించకపోవడం దుర్మార్గం: రామకృష్ణ
అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు: రామకృష్ణ - ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం దారుణం: రామకృష్ణ
09:34 April 25
పోలీసుల అదుపులో ఉద్యోగులు
- కాజా టోల్‌గేట్ వద్ద 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కంకిపాడు దావులూరు టోల్‌గేట్ వద్ద 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గుడివాడలో వందమంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
09:04 April 25
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రత పెంపు
- విజయవాడ: జాతీయరహదారి సర్వీస్ రోడ్డుపై పోలీసుల ఆంక్షలు
- పోలీసుల వైఖరిపై వాహనదారులు, ఉద్యోగుల ఆగ్రహం
- విధులకు ఆలస్యం అవుతుందని పలుచోట్ల పోలీసులతో వాగ్వాదం
- తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రత పెంపు
- భద్రత పర్యవేక్షిస్తున్న డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీలు అమ్మిరెడ్డి, ఆరిఫ్ హఫీజ్
- సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని దారులు మూసివేత
- పరిసర ప్రాంతాల్లో దారికి అడ్డంగా బారికేడ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు
- క్యాంపు కార్యాలయం మార్గంలో నివాసం ఉండే స్థానికులనూ ఇళ్లకు పంపని పోలీసులు
- పలు చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగుతోన్న స్థానికులు
- పిల్లలను పాఠశాలకు పంపేందుకూ దారి లేకపోవడం, అనుమతించక పోవడంతో స్థానికుల ఆగ్రహం
08:08 April 25
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
- సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో పోలీసుల తనిఖీలు
- ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గ వారధిపై భారీగా పోలీసుల మోహరింపు
- తాడేపల్లి వైపు వెళ్లే అన్నిరకాల వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
- అనుమానం ఉన్న ప్రయాణికుల ఫోన్లు తనిఖీ చేస్తున్న పోలీసులు
- వారధి నుంచి కాజా టోల్‌గేట్ వరకు బస్సులు ఆపవద్దని డ్రైవర్లకు ఆదేశం
- నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో యూటీఎఫ్ నేతలు అరెస్టు
- విజయవాడ బయలుదేరిన 100 మందిని అరెస్టు చేసిన పోలీసులు
06:58 April 25
పోలీసుల వైఖరిపై వాహనదారులు, ఉద్యోగుల ఆగ్రహం
- సీపీఎస్ రద్దు కోరుతూ నేడు సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ పిలుపు
- చలో సీఎంవో భగ్నం చేసేందుకు పోలీసుల విశ్వప్రయత్నాలు
- శనివారం రాత్రి నుంచే ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు
- సభకు వెళ్లొద్దంటూ ఉపాధ్యాయ నేతలకు ముందస్తు నోటీసులు
- స్టేషన్‌కు పిలిపించి సభకు వెళ్లకూడదంటూ సంతకాల సేకరణ
- ఎక్కడికక్కడ యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయుల గృహనిర్బంధం
- అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల ముందస్తు అరెస్ట్
- ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నేతల ఇళ్లపై నిఘా
- రైళ్లు, వాహనాలను తనిఖీ చేసి ఉపాధ్యాయుల అరెస్ట్
- విజయవాడ వెళ్తున్న నేతలను స్టేషన్లకు తరలించిన పోలీసులు
- విజయవాడలో హోటళ్లు, లాడ్జిలు, రైల్వేస్టేషన్, బస్టాండ్లలో తనిఖీలు
- సీఎంవో వద్ద కంచెలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
- 650 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు
- ప్రకాశం బ్యారేజీ వారధి వద్ద పోలీసుల బందోబస్తు
- అన్ని మార్గాల్లో సీసీటీవీ కెమెరాలతో పటిష్ఠ నిఘా
- యూటీఎఫ్ సీఎంవో ముట్టడి పిలుపుపై పోలీసుల చర్యలు
- విజయవాడ వైపు వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు
- అన్ని రకాల వాహనాలనూ తనిఖీ చేస్తున్న పోలీసులు
- గుర్తింపు కార్డులు పరిశీలించాకే విజయవాడలోకి అనుమతి
- మారువేషాల్లో వస్తారనే అనుమానంతో విస్తృత తనిఖీలు
- బాపట్ల: చీరాల బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో పోలీస్ పికెట్
- ఉపాధ్యాయులు విజయవాడ వెళ్లకుండా ముందు జాగ్రత్తలు

TAGGED:
utf chalo cmo - news update