ETV Bharat / city

హైదరాబాద్​లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన మరో అంతర్జాతీయ సంస్థ - మాస్‌మ్యూచువల్ పెట్టుబడులు వార్తలు

హైదరాబాద్​లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఓ అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో భాగ్యనగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

US based Company Mass Mutual to invest Rs 1000cr In Hyderabad
హైదరాబాద్​లో పెట్టుబడులు
author img

By

Published : Jan 11, 2021, 7:56 PM IST

అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్‌మ్యూచువల్​ హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో భాగ్యనగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

  • What better way to start the week than to welcome a top Fortune-500 company

    Delighted to announce that BFSI major US based @massmutual is setting up their Global Capability Center in Hyderabad, Telangana

    This is their first center outside US with initial investment of ₹1000 Cr pic.twitter.com/ziCR36sIvv

    — KTR (@KTRTRS) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమెరికా వెలుపల తొలిసారిగా రూ.1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. మాస్‌మ్యూచువల్ పెట్టుబడులు రావడంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన ప్రముఖ బీఎఫ్​ఎస్​ఐ కంపెనీ మాస్‌మ్యూచువల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్​ను ఎంపిక చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

ఇదీ చదవండి: మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.