ETV Bharat / city

రాష్ట్రంలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా కేసుల వార్తలు

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 365గా నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించిన హెల్త్ బులెటిన్​లో పేర్కొంది.

two more corona possitive cases in ap
two more corona possitive cases in ap
author img

By

Published : Apr 10, 2020, 11:11 AM IST

two more corona possitive cases in ap
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు జరిపిన పరీక్షల్లో మరో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు అనంతపురం జిల్లాలో నిర్థారణ అయినట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 892 కొవిడ్ -19 పరీక్షలు చేయగా..అందులో 17 కేసులు పాజిటివ్​గా నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 349గా తెలిపింది.

ఇదీ చదవండి:

మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీహెంచ్​వో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.