ఇవీ చదవండి.. అమరావతి కోసం తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచిన దంపతులు
అమరావతిలో గుండెపోటుతో ఇద్దరు మృతి - అమరావతిలో గుండెపోటుతో ఇద్దరు రైతులు మృతి
అమరావతి రాజధాని పోరాటంలో మరో ఇద్దరు వ్యక్తులు అసువులు బాశారు. రాజధానికి 50 సెంట్లు భూమిచ్చిన రైతు కోసూరి వీరమ్మ యర్రబాలెంలో గుండెపోటుతో మృతిచెందింది. అమరావతికి మద్దతుగా మందడం ఆందోళనలో కూర్చుంటున్న రైతుకూలీ కోటయ్య మృతి చెందాడు. వీరి మృతికి ఐకాస నాయకులు, రైతులు నివాళులు అర్పించారు.
మృతిచెందిన రైతు వీరమ్మ
Last Updated : Feb 28, 2020, 3:16 PM IST