ETV Bharat / city

యాంకర్​ ప్రదీప్​ కుటుంబంలో తీవ్ర విషాదం - Telangana Latest News

యాంకర్​ ప్రదీప్​ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండురంగ మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

యాంకర్​ ప్రదీప్​ కుటుంబంలో తీవ్ర విషాదం
యాంకర్​ ప్రదీప్​ కుటుంబంలో తీవ్ర విషాదం
author img

By

Published : May 2, 2021, 12:59 PM IST

Updated : May 2, 2021, 1:28 PM IST

ప్రముఖ యాంకర్​ ప్రదీప్​ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాచిరాజు పాండురంగ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... శనివారం రాత్రి కరోనాతో తుదిశ్వాస విడిచారు.

ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయన కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి చనిపోయారు. దీంతో ప్రదీప్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి:

అభిమాని ఆరోగ్యంపై చిరంజీవి ఆరా

ఆరో రౌండ్లో మమత దూకుడు- సువేందు వెనుకంజ

Last Updated : May 2, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.