ETV Bharat / city

'తెలుగు రాష్ట్రాల మేలు కోసమే కేంద్రం ఆ నిర్ణయం' - కేంద్రం

నీటి ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్​ విడుదల చేయడాన్ని తితిదే మాజీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి స్వాగతించారు. దీనివల్ల ఇరు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.

yv subba reddy
తితిదే మాజీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి
author img

By

Published : Jul 17, 2021, 9:35 AM IST

నీటి పంపకాల విషయంలో కృష్ణా, గోదావరి బోర్డులకు సంపూర్ణ అధికారాలు ఇస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్​పై తితిదే మాజీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో... రెండు తెలుగు రాష్ట్రలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును బోర్డులో చేర్చలేదు కదా అని ప్రశ్నించగా.. వైఎస్​ రాజశేఖరెడ్డి ఉన్నపుడే అన్ని అనుమతులతో దాన్ని ప్రారంభించారని చెప్పారు.

రాజమహేంద్రవరం లో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. మంత్రి తనేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భారత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'అవి.. బోర్డు పరిధిలోకి అవసరం లేదు': కేంద్ర గెజిట్​పై సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.