ETV Bharat / city

ఐపీఎస్ అధికారుల బదిలీ - రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ వార్తలు

రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు.

transfers of ips officers in the state
ఐపీఎస్ అధికారుల బదిలీ
author img

By

Published : May 31, 2020, 7:00 PM IST

Updated : May 31, 2020, 7:27 PM IST

రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఎఎస్పీ స్థాయి పోలీసు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు.

  • విశాఖ జిల్లా చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్​ను నర్సీపట్నం ఓఎస్డీగా బదిలీ
  • విశాఖ జిల్లా గ్రేహౌండ్స్ ఏఎస్పీ వసన విద్యాసాగర్ నాయుడు చింతపల్లి ఏఎస్పీగా బదిలీ
  • తూర్పు గోదావరి జిల్లాలో గ్రేహౌండ్స్ ఏఎస్పీగా ఉన్న గరికపాటి బిందు మాధవ్​ను రంపచోడవరం ఏఎస్పీగా బదిలీ
  • విశాఖ జిల్లా గ్రేహౌండ్స్ ఏఎస్పీ తుహిన్ సిన్హాను నర్సీపట్నం ఏఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ఇదీ చదవండి:

హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ

Last Updated : May 31, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.