రాష్ట్రంలో ముగ్గురు ఐఎఫ్‌ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి.. తన మాతృసంస్థ అటవీశాఖకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా స్థానచలనమయ్యారు. ప్రస్తుతం అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పోస్టు స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్‌గా అడిషినల్ పీసీసీఎఫ్ శ్రీధర్ నియామితులయ్యారు. రమేష్‌కుమార్ సుమన్‌ను అడిషినల్ పీసీసీఎఫ్ (బడ్జెట్) పోస్టుకు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి: