ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Sep 25, 2021, 4:59 PM IST

  • మంత్రివర్గంలో వందశాతం కొత్తవారే: మంత్రి బాలినేని
    మంత్రివర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పినట్లు మంత్రి బాలినేని తెలిపారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రంలో కొత్తగా 1,167 కరోనా కేసులు, 7 మరణాలు
    రాష్ట్రంలో కొత్తగా 1,167 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 7 గురు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • SPB: ఎస్పీ బాలు అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు: సీఎం జగన్‌
    ఎస్పీ బాలు (SP Balu) అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అన్నారు. బాలు ప్రథమ వర్థంతి సందర్భంగా నివాళుర్పించిన జగన్..తన గాత్రంతో అన్ని భాషల సంగీతాభిమానులను అలరించారని కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • నగరి నియోజకవర్గంలో మరోమారు బయటపడిన వైకాపా విభేదాలు
    చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మరోసారి వైకాపాలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. వైకాపాలో రోజా, చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. వీరి విభేదాల మధ్య అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Modi UPSC: 'దేశ ప్రయాణంలో మీదే కీలక పాత్ర'
    సివిల్స్ విజేతలకు (Civils rank 2021) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi UPSC) అభినందనలు తెలిపారు. దేశ ప్రయాణంలో వీరంతా కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్(Modi tweet on Civil Servants) చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • దివ్యాంగ బాలికపై అత్యాచారం.. మరో ఐదుగురిపై లైంగిక వేధింపులు!
    బాలికలపై వరుస అత్యాచార ఘటనలు మానవ మృగాల ఆకృత్యాలకు అదుపు లేకుండా పోవడాన్ని చాటుతున్నాయి. సంరక్షణ కేంద్రంలో 15 ఏళ్ల బాలికపై (Rape Victim news) అఘాయిత్యానికి పాల్పడిన దారుణం ఛత్తీస్​గఢ్​లో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'భారత్‌కు యూఎన్‌ఎస్సీలో శాశ్వత సభ్యత్వం ఉండాలి'
    భారత్‌కు యూఎన్‌ఎస్సీలో శాశ్వత సభ్యత్వం(India UNSC permanent seat) ఉండాలని అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర భారత్​దే అని, అలాంటి దేశానికి యూఎన్​ఎస్సీలో కచ్చితంగా శాశ్వత సభ్యత్వం ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అఫ్గాన్‌ గడ్డ.. ఉగ్రవాదుల అడ్డాగా మారొద్దు!
    మహిళలు, చిన్నారులు సహా.. మానవ హక్కుల రక్షణకు తాలిబన్లు(Modi Taliban News) కట్టుబడి ఉండాలని భారత్-అమెరికా స్పష్టం చేశాయి. అఫ్గాన్​ గడ్డపై ఏ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదని తేల్చిచెప్పాయి. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi in USA), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • IPL 2021 News: టాస్ గెలిచిన రాజస్థాన్.. దిల్లీ బ్యాటింగ్
    నేడు (సెప్టెంబర్ 25) ఐపీఎల్ 2021లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • లాలి సుబ్రహ్మణ్యం.. జోలాలి సుబ్రహ్మణ్యం
    శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(sp balasubramaniam songs). ఆయనే మనమంతా ఆప్యాయంగా పిలుచుకునే ఎస్పీ బాలు(SPB Songs). అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. నెల్లూరులో పుట్టి.. సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సంగీత సామ్రాట్‌ మననుంచి దూరమైనా పాట రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.