- నిర్విరామంగా కొనసాగుతున్న రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు వైకాపా కుయుక్తులు
Farmers Padayatra : అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైతులకు అండగా నిలుస్తూ వారి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. జై అమరావతి అనే నినాదాలతో గుడివాడ దద్దరిల్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేణిగుంటలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా డాక్టర్ మృతి
Fire Accident in Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారి మంటలు మొత్తం వ్యాపిండంతో.. ఆస్పత్రిపైనే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉద్ధృతంగా వేదవతి.. నాలుగు దశాబ్దల తర్వాత
Floods to Vedavati River: గత నలభై సంవత్సరాలుగా ఒక్క నీటి బొట్టు లేని వేదవతి నదిని వరదలు అతలాకుతలం చేశాయి. ఉహించని స్థాయిలో వచ్చిన వరదల వల్ల అనంతపురం జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యవసర పనులను ముగించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పుట్టిన బిడ్డ నల్లగా ఉందని.. భర్త ఎంత పని చేశాడంటే..!
Husband Killed Wife: ఒడిశాలో సహజ మరణం అని అందరు అనుకున్న మహిళ మృతి ఘటన.. కొత్త మలుపు తిరిగింది. చిన్నారి వచ్చీ రాని మాటలతో చెప్పిన విషయాలతో సహజ మరణం అనుకున్న కేసులో.. భర్తే భార్యను గొంతు నులిమి చంపేశాడని తేలింది. అసలేం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం
తెలిసినవారే కదా అని నమ్మి వచ్చిన ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు ఐదుగురు యువకులు. బెదిరింపులకు బయపడి ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. ఆఖరికి ధైర్యం చేసుకుని భర్తకు చెప్పింది. దీంతో అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తలాక్ చెప్పిన భర్త.. అతడి మిత్రుడితో మహిళ కొత్త జీవితం.. 'పుష్ప'గా పేరు మార్చుకొని..
ప్రేమబంధంతో ఒక్కటైనప్పటికీ అనుమానంతో భార్యను ఇంటినుంచి గెంటేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆ మహిళ.. భర్త స్నేహితుడిని వివాహం చేసుకుంది. హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకొని 'పుష్ప'గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు.. ఆ దేశాలకు హెచ్చరికగా క్షిపణి పరీక్ష!
North Korea Missile Test : ఉత్తర కొరియా స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు టైకాన్ అనే ప్రదేశం నుంచి ప్రయోగించారని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికా మాంద్యం దెబ్బ.. ఐటీలో వేతన కోతల కలవరం
అన్ని రంగాలూ కరోనా ప్రభావంతో కుదేలై భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్నప్పుడు ఐటీ రంగం చేతినిండా ప్రాజెక్టులతో కళకళలాడుతూ కనిపించింది. ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం, అదనపు ప్రోత్సాహకాలతో ఉజ్జ్వలంగా వెలిగింది. నిర్వహణ, రవాణా వ్యయాలను తగ్గించుకొన్న కంపెనీలకు బలహీనమైన రూపాయి కారణంగా మారకం రేటు కలిసివచ్చి మరింతగా లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్‌లో గట్టెక్కేనా..?
India Australia T20 Series : టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది.. పొట్టి కప్పు సంగ్రామానికి సరిగ్గా నెల కూడా లేదు.. కానీ ఇప్పటికీ టీమ్‌ఇండియాను సమస్యలు వదలడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేమి. బౌలింగ్‌లో నిలకడగా వైఫల్యం జట్టు సన్నద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక సమరానికి సిద్ధమైంది భారత జట్టు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్ ఆదివారమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'హరిహర వీరమల్లు' మరో అప్డేట్.. కమల్ హసన్ రెమ్యునరేషన్ రూ.150కోట్లు!
దక్షిణాది నుంచి పాన్ ఇండియా చిత్రాలు జోరు కొనసాగుతోంది. ప్రముఖ నటుడు కమల్ హసన్ చిత్రం భారతీయుడు2 షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఈ సినిమాపై ఓ వార్త కోలీవుడ్ వర్గాల్లో నానుతోంది. తెలుగు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హరహర వీరుమల్లు' సినిమా గురించి మరో అప్డేట్ ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఆ విశేషాలేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM
ఏపీ ప్రధాన వార్తలు