- ‘ఇందూ ప్రాజెక్ట్స్’కు బ్యాంకులు భారీ రుణాలు ఇవ్వడంలో తప్పు జరిగింది..!: కె. నరసింహమూర్తి
K Narasimha Murthy: లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూములను తాకట్టు పెట్టుకొని... ఇందూ ప్రాజెక్ట్స్‌కు బ్యాంకులు భారీ రుణం ఇవ్వడంలో తప్పు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని... జాతీయస్థాయిలో అనేక ఆర్థిక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన నిపుణుడు కె.నరసింహమూర్తి అన్నారు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులను విభజించి విక్రయిస్తే అప్పుగా ఇచ్చిన సొమ్మంతా రాబట్టుకోవచ్చని ఆయన తెలిపారు. బ్యాంకులు ఇలా చేయటానికి ప్రయత్నించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేణిగుంటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం
Fire Accident in Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారి మంటలు మొత్తం వ్యాపిండంతో.. ఆస్పత్రిపైనే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లోనే సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతుల మహా పాదయాత్ర.. జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ
Padayatra: జై అమరావతి నినాదాలతో గుడివాడ ప్రతిధ్వనించింది. రైతుల మహాపాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆంక్షలు, అడ్డంకులనూ లెక్కచేయకుండా గుడివాడ వాసులు.. రైతులకు మద్దతుగా కదంతొక్కారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు..సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న వైకాపా నేత
నంద్యాలలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, వైకాపాకు చెందిన మరో నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. రౌడీలకు ఎమ్మెల్యే అండగా ఉంటున్నాడని, రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పగిస్తే..వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు'.. గుడ్డిగా నమ్మితే అంతే సంగతి.. కేంద్రం హెచ్చరిక!
విదేశాల్లో స్థిరపడాలన్న ఆశతో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులను మోసం చేసేందుకు ఆయా దేశాల్లో ముఠాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి తీరా అక్కడికి వెళ్లాక వారిని అక్కడ బందీలుగా చేస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రిన్సిపల్‌పై స్టూడెంట్ రివెంజ్.. గన్‌తో కాల్పులు జరిపి..
ప్రిన్సిపల్ మందలించాడని ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారతీయులకు గుడ్‌న్యూస్.. గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం!
అమెరికా గ్రీన్ కార్డు దరఖాస్తులను వేగవంతం చేయాలని అమెరికా ప్రెసిడెన్షియల్ కమిషన్ నుంచి వచ్చిన సూచనలను వైట్‌హౌస్ పరిశీలిస్తోంది. ఈ మేరకు మొత్తం పెండింగు దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్‌లోగా పరిష్కరించాలని ప్రతిపాదనలో కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఈక్విటీ పెట్టుబడుల సంస్కృతి పెరుగుతోంది.. బాండ్లలో లావాదేవీలు నిర్వహిస్తాం'
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు ప్రధానంగా ఈక్విటీ మార్కెట్‌కు సేవలు అందించిన ఎన్‌ఎస్‌డీఎల్.. 'ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్' వంటి కొత్త ఉత్పత్తులకు తన సేవలను విస్తరించే యోచనలో ఉంది. ఈ మేరకు ఎన్‌ఎస్‌డీఎల్ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్‌లో గట్టెక్కేనా..?
India Australia T20 Series : టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది.. పొట్టి కప్పు సంగ్రామానికి సరిగ్గా నెల కూడా లేదు.. కానీ ఇప్పటికీ టీమ్‌ఇండియాను సమస్యలు వదలడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేమి. బౌలింగ్‌లో నిలకడగా వైఫల్యం జట్టు సన్నద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక సమరానికి సిద్ధమైంది భారత జట్టు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్ ఆదివారమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'శిక్షణలో వేలు విరిగింది.. అయినా భరించి సినిమా చేశా'
The Ghost Movie : వరుస సినిమాలతో తెలుగులో సందడి చేస్తానంటోంది నటి సోనాల్ చౌహాన్. ఈ అమ్మడు నటించింది చిత్రం 'ది ఘోస్ట్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా చిత్రీకరణలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంటానంటోంది ఈ ముద్దుగుమ్మ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 AM
ఏపీ ప్రధాన వార్తలు