ETV Bharat / city

top news: ప్రధాన వార్తలు @1PM

.

TOP NEWS
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : Sep 23, 2021, 1:00 PM IST

  • 60శాతం మార్కుల నిబంధన వర్తించదు:హైకోర్టు
    జూనియర్ సివిల్ జడ్జి నియామకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. బీసీలకు ఓసీలతో పాటు 60శాతం మార్కులనే నిబంధనపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. పిటిషన్​ను కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • CM jagan : అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభం
    విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్​ను సీఎం జగన్ వర్చువల్​గా ప్రారంభించారు. యూఎస్ విద్య, ఉద్యోగాంశాల్లో సమాచారం కోసం ఈ కార్నర్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్​మెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తితిదే ఛైర్మన్‌ పేరుతో మోసం
    తిరుమలలో దళారులు రోజు రోజుకూ కొత్తరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తులకు తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి అంటూ నఖిలీ సిఫార్సు సందేశాలను పంపి మోసగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మావోయిస్టు వారోత్సవాలు
    ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల(Maoist avirbhava week-celebrations)లను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు నిర్వహించిన ప్రజా మేళిలో గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పెగసస్​పై సాంకేతిక నిపుణుల కమిటీ'
    పెగసస్​ నిఘా(Pegasus snooping row) వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది సుప్రీం కోర్టు. కమిటీ ఏర్పాటుపై వచ్చే వారం ఉత్తర్వులు వెలువరించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తుపాకీతో బెదిరించి.. బాలికపై గ్యాంగ్​రేప్​
    దేశంలో రోజురోజుకు బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి.. ముగ్గురు కిరాతుకులు సామూహిక అత్యాచారం చేశారు. మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. కాగా ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆకస్'​ కూటమిలోకి భారత్​
    ఇండో- పసిఫిక్​ ప్రాంత భద్రత కోసం ఇటీవల ఏర్పాటు చేసిన 'ఆకస్​' కూటమిలో(aukus alliance) భారత్​ చేరనుందా? చైనాకు చెక్​ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలతో జట్టుకట్టనుందా? భారత్​ చేరికపై అగ్రరాజ్యం సమాధానం ఏమిటి?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓయో మరో ముందడుగు?
    భారీగా నిధులు సమీకరించే లక్ష్యంతో.. 'ఓయో' ఐపీఓకు (OYO IPO size) వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ వాటాదార్లు ఐపీఓకు ఆమోదం తెలపగా.. ఆ దిశగా మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ!
    న్యూజిలాండ్​ పర్యటన రద్దుతో పాకిస్థాన్​పై (NZ vs PAK) తీవ్ర ప్రభావం పడింది. ఇతర జట్లపైనా ఆ ప్రభావం ఉంటుందని తీవ్ర అసహనంతో ఉన్న ఆ జట్టుకు.. కివీస్​ పర్యటన కోసం చేసిన ఏర్పాట్ల వ్యయం భారంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభాస్​ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన 'బిగ్​బాస్'​ బ్యూటీ!
    యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో 'సలార్' చిత్రం(Salaar Movie Updates) రూపొందుతోంది. ఇందులో ఓ కీలకపాత్ర కోసం 'బిగ్​బాస్​' ఓటీటీ(Bigg Boss OTT Winner)​ విజేత దివ్యా అగర్వాల్​ను(Divya Agarwal News) సంప్రదించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.