ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : Sep 19, 2021, 6:58 PM IST

  • ZPTC-MPTC Results: పరిషత్ ఎన్నికల ఫలితాలు.. ఎవరికెన్ని స్థానాలంటే..!
    రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు మందకోడిగా సాగిన లెక్కింపు.. సాయంత్రం వరకు వేగం పుంజుకుంది. పలు జిల్లాలో ఇప్పటికే అధికార వైకాపా సత్తా చాటగా.. మరిన్ని జిల్లాలోనూ ముందంజలో కొనసాగుతోంది. రాత్రి వరకు పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • TDP: 'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచామని చెప్పటం సిగ్గుచేటు'
    వైకాపా నేతలపై తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో అసలు తెదేపా పోటీనే చేయలేదని.. అధికార పార్టీ దౌర్జన్యాలకు నిరసనగా బహిష్కరించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు 25 సీట్లు కూడా రావన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రంలో కొత్తగా 1,337 కరోనా కేసులు.. 9 మరణాలు
    రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 68,568 మంది నమూనాలు పరీక్షించగా 1,337 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • VARIETY REQUEST: బ్యాలెట్​ బాక్స్​లో చీటీ..మందుబాబు విజ్ఞప్తి చూస్తే షాక్​..
    సమాజంలో ఒక్కొక్కరిది ఒకో సమస్య.. అవకాశం వస్తే..తమ సమస్యను పాలకులకు, అధికారులకు చెప్పుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తనకు వచ్చిన సమస్యను అందరీ దృష్టికి తేవాలనుకున్నాడు. అంతే ఎలా అని ఆలోచించాడు. అదే సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రావడంతో.. ఓటుతో పాటు బ్యాలెట్​ బాక్సులో తన విజ్ఞప్తిని కూడా జతచేశాడు.. ఈ విజ్ఞప్తి చేసి ఎన్నో రోజులైనప్పటికీ.. ఈరోజు ఆ ఓట్లు లెక్కిస్తుండగా బయటపడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పంజాబ్ కొత్త సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ
    పంజాబ్​ కొత్త సీఎంగా చరణ్​జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలకు 3.92 లక్షల మంది బలి!
    గడిచిన మూడేళ్లలో సుమారు 3.92 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో (road accidents in India 2020) మరణించారని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB report 2020) వెల్లడించింది. గతేడాది లక్షా 20 వేల మంది చనిపోయారని తెలిపింది. సగటున రోజుకు 328 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మూవీ లవర్స్​కు బంపర్ ఆఫర్- ఆ సినిమాలు చూస్తే వందల డాలర్లు!
    సినిమాలు చూడటం మీకు హాబీనా? మిమ్మల్ని మీరు మూవీ బఫ్ అనుకుంటున్నారా? హారర్ సినిమాలను (Horror Movies) వరుసబెట్టి చూసేస్తున్నారా? వీటికి అవునన్నది సమాధానమైతే.. మీకో సువర్ణ అవకాశం! జస్ట్ 13 సినిమాలు చూసి పెడితే చాలు.. మీకు 1300 డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఓ ఫైనాన్స్ సంస్థ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఐటీ ఉద్యోగం కావాలా? ఆన్​లైన్​లో ఈ పరీక్ష రాసేయండి!
    ఐటీలో కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది. ఎన్​క్యూటీ(నేషనల్​ క్వాలిఫయర్​ టెస్ట్​).. రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది(tcs nqt 2021) టీసీఎస్​. 2021 డిసెంబర్​, 2002 మార్చి కోసం ప్రకటన విడుదల చేసింది(nqt 2021). ఈ పరీక్షతో ప్రయోజనం ఏంటి? ఎవరికి అర్హత? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం: కోహ్లీ
    ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ మొదలవనున్న వేళ ఆర్​సీబీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్ ప్రారంభంలో ఆడినట్లే ఇప్పుడూ ఆడతామని స్పష్టం చేశాడు. నూతన ఆటగాళ్ల చేరికతో జట్టు బలోపేతంగా తయారైందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఇస్మార్ట్'​ బ్యూటీ కిరాక్​ లుక్స్​.. కుర్రోళ్లు ఫిదా
    'ఇస్మార్ట్​ శంకర్'​తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కన్నడ భామ నభా నటేష్​.. తన అందంతో యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంది. సోషల్​మీడియాలో చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన హాట్​ ఫొటోలను పోస్ట్​ చేస్తూ కుర్రకారులను మాయ చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.