- వీడని 'వైరస్'
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48 మందికి కొత్తగా వైరస్ సోకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- పోలీసు 'భ(ల)యన్మరణం'
చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ రైతు కూలీ.. భార్యా బిడ్డకు విషమిచ్చి తాను సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- ట్రైసై'కూలీ' ప్రయా(స)ణం
లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలు... వారి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్తరులు అమ్ముకోవటానికి ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజమండ్రికి వచ్చిన రాంసింగ్... తన ట్రైసైకిల్‌పై సొంత గూటికి పయనమయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- 'రూ(పు)పొందించె' మాస్క్
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు శరీరంలో వైరస్ ప్రవేశించకుండా కాపాడే ఏకైక ఆయుధం 'మాస్క్'. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న కేరళకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్.. వినూత్నంగా ఆలోచించాడు. మరి ఆ వినూత్న ఆలోచన ఏంటంటే..?
- 'జోన్' జగడం
కంటెయిన్మెంట్ జోన్ ఎత్తేసే అంశమై పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వివాదం నెలకొంది. ఎక్కడో తెలియాలంటో క్లిక్ చెయ్యండి.
- 'మానవ' ప్రయోగం
మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపింది అమెరికాకు చెందిన ఓ సంస్థ. ఈ ఏడాదిలోపే టీకా తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. మరి ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- డ్రా'గన్' కన్ను
భారత్‌ను అస్థిరపరిచే దిశగా చైనా ప్రయత్నాలు చేస్తుందనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత్‌ను అస్థిరతలోకి నెట్టి రక్షణ రంగంపైనే పెట్టుబడులు పెట్టించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది చైనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- ఉద్యోగ ఉద్వాసన
కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం క్రమంలో ప్రముఖ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- 'బంతి' మెరవాలంటే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- చిరు వృత్తుల 'చిత్రం'
లాక్‌డౌన్ కారణంగా పనుల్లేకపోవడం వల్ల సినీ పరిశ్రమకు చెందిన నటులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడు పండ్లు అమ్ముతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.