ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ap top ten news

..

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : Aug 16, 2021, 7:01 PM IST

  • లోకేశ్‌ను మరో పీఎస్​కు తరలిస్తున పోలీసులు..
    లోకేశ్‌ను ప్రత్తిపాడు పీఎస్‌ నుంచి ప్రత్యేక వాహనంలో పోలీసులు తిప్పుతున్నారు. ఆయనను ఎక్కడికి తరలిస్తున్నరనే సమాచారాన్ని వెల్లడించలేదు. సాయంత్రం 5.30 తర్వాత వేరే వాహనంలో లోకేశ్‌ను ప్రత్తిపాడు పీఎస్​ నుంచి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Ramya Murder case : 'ప్రేమించాలంటూ వేధించాడు... కాదన్నందుకు కడతేర్చాడు'
    గుంటూరు నగరంలో జరిగిన దళిత యువతి రమ్య హత్య కేసు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్​ఛార్జీ డీఐజీ, ఎస్పీలు వెల్లడించారు. నరసరావుపేట మండలం ములకలూరులో శశికృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RAINS: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు వర్షాలు
    రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో కొత్తగా 909 కరోనా కేసులు నమోదు
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 46,962 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 909 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,543 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బాపూ స్మరణలో రాహుల్​ గాంధీ
    మహాత్మ గాంధీ కేవలం మాటలు చెప్పడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టేవారని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వయనాడ్​ పర్యటనలో ఉన్న ఆయన.. బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తల్లీకుమారులపైకి దూసుకెళ్లిన బస్సు- తెగిపడ్డ కాళ్లు
    ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని చంఢీచౌక్​లో మధ్యప్రదేశ్​కు చెందిన ఓ బస్సు డివైడర్​ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తాలిబన్ల పాలన షురూ- చక్రం తిప్పేది ఆ నలుగురే!
    అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైంది. ఈ దఫా తాలిబన్ల నాయకత్వంలో ఈ నలుగురే కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు ఎవరంటే... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెట్రోల్​ ధరలను గత ప్రభుత్వంలా మేం తగ్గించలేం: నిర్మల
    యూపీఏ ప్రభుత్వం జిమిక్కులు చేసిన విధంగా తాము పెట్రోల్​ ధరలను తగ్గించలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల ఆందోళన సరైందేనని అంగీకరించిన సీతారామన్​.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రోహిత్​.. ఇంగ్లాండ్​ వలలో చిక్కుకుంటున్నావు'
    టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్ శర్మ షాట్ల ఎంపికపై స్పందించారు మాజీ క్రికెటర్​ వీవీఎస్ లక్ష్మణ్​. అతడి ఫుల్​షాట్లు తనను నిరాశపర్చాయని వెల్లడించారు. ఇంగ్లాండ్​ క్రికెటర్లు పన్నిన వలను అతడు అర్థం చేసుకోలేకపోయాడని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శ్రీదేవి ఆఫర్​ను తిరస్కరించిన ఆమిర్​!
    ఎందరో స్టార్​ హీరోయిన్​లతో కలిసి నటించిన బాలీవుడ్​ స్టార్​ నటుడు ఆమిర్​ ఖాన్​.. అలనాటి అందాల తార శ్రీదేవితో కలిసి నటించడానికి అప్పట్లో తిరస్కరించారట. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.