ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 3 PM

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3PM
author img

By

Published : May 1, 2021, 3:01 PM IST

  • ప్రాణాలకే భరోసా లేదు.. భవిష్యత్​ గురించి ఏం ఆలోచిస్తారు?: చంద్రబాబు
    రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కరోనా నివారణలో అన్ని విధాలా విఫలమైందన్నారు. క్లిష్టపరిస్థితుల్లో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నెల్లూరులో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ప్రశ్నపత్రం లీక్
    నెల్లూరులో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగచాటుగా పరీక్షలు రాయించిన ప్రొఫెసర్లతో పాటు 9 మందిని పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పరీక్షలు వాయిదా వేయాలని.... హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ మౌనదీక్ష
    రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ విజయవాడలో మౌనదీక్ష చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇద్దరు కొవిడ్​ రోగులు మృతి.. ఆక్సిజన్​ అందకనే అంటున్న బంధువులు..
    రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆక్సిజన్​ కొరత వెంటాడుతూనే ఉంది. తాజాగా కర్నూలులోని కేఎస్‌ కేర్ ఆస్పత్రిలో ఇద్దరు కొవిడ్‌ రోగులు మృతి చెందారు. వారు ఆక్సిజన్​ అందకనే మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు
    మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న కంటైనర్​లో పెద్దఎత్తున కరోనా టీకాలు లభ్యమయ్యాయి. అందులో దాదాపు 2.40లక్షల టీకా డోసులు ఉండటం కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'బిగ్ సేవింగ్ డేస్​' పేరిట ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్లు
    స్మార్ట్​ఫోన్లు, గృహోపకరణాలపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. బిగ్​ సేవింగ్ డేస్​ సేల్​ పేరుతో మే 2 నుంచి 7 మధ్య ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమెరికా ఆంక్షలు- కొన్ని వర్గాలకు మినహాయింపు!
    భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షల నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వర్షాకాల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వివిధ దేశాల్లో కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వారి ప్రయాణాలపై ఎలాంటి పరిమితులు ఉండబోవని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కోహ్లీకి 32 సంవత్సరాలే.. తొందర్లోనే మళ్లీ సెంచరీల జోరు'
    టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్​ మహమ్మద్​ యూసుఫ్. ప్రస్తుతం అతడు సంధి కాలంలో ఉన్నాడని.. ఒక్కసారి కుదుటపడితే, త్వరలోనే తిరిగి సెంచరీలు చేస్తాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సొంత ఓటీటీ యాప్​తో హీరో నాగార్జున!
    ప్రస్తుతమున్న ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లకు పోటీగా తెలుగులోకి మరో యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం ఈ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.