- రాజధాని అమరావతే... మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: హైకోర్టు
High Court Verdict on Amaravati: రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు... సంచలన తీర్పు ఇచ్చింది. రాజధానిని ఇతర ప్రాంతాలకు తరలించే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఆర్డీఏ చట్టానికి లోబడి రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. సెక్షన్ 61 ప్రకారం అమరావతిలో నవనగరాలు పూర్తి చేయాలని... ఆర్థిక సమస్యలు కారణాలు చూపుతూ నిర్మాణం చేపట్టలేమంటే కుదరదని కుండబద్దలు కొట్టింది.
- తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసు.. జితేందర్‌రెడ్డి డ్రైవర్ థాపా విడుదల
MINISTER SRINIVAS MURDER conspiracy : దిల్లీలో అరెస్టయిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్ తిలక్ థాపా సొంత పూచీకత్తుపై విడుదలయ్యారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితులు రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజుకి దిల్లీలో జితేందర్‌రెడ్డి డ్రైవర్ థాపా, వ్యక్తిగత సహాయకుడు రాజు ఆశ్రయం ఇచ్చారని పోలీసుల అభియోగం.
- Road Accident: వేర్వేరు చోట్ల ప్రమాదాలు...గాయపడ్డ 14మంది ప్రయాణికులు
Road Accidents: కృష్ణాజిల్లాలో తిరువూరు వద్ద జాతీయ రహదారి, నెప్పల్లి కూడలి వద్ద జాతీయ రహదారులపై వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 18మంది ప్రయాణికులు గాయపడ్డారు.
- Snake: కురుపాంలో విషాదం.. పాముకాటుతో విద్యార్థి మృతి
snake bit students: కురుపాంలోని మహాత్మా జ్యోతిరావుపూలే వసతి గృహంలో పాముకాటుకు ఓ విద్యార్థి బలయ్యాడు. మరో ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
Covid Cases in India: దేశంలో కొత్తగా 6,396 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,938,599కు చేరింది. మరోవైపు వ్యాక్సినేషన్లో భాగంగా గురువారం 24,84,412 డోసులు పంపిణీ చేశారు.
- ఉక్రెయిన్‌లోని మరో భారత విద్యార్థికి బుల్లెట్ గాయం
Indian student in Ukraine: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో.. మరో భారత విద్యార్థికి బుల్లెట్ తగిలింది. కీవ్‌లో ఉన్న విద్యార్థికి తూటా తగిలి తీవ్ర గాయం కాగా.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
- న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా అటాక్.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పడిపోయింది. ప్రస్తుతం 1077 పాయింట్ల నష్టంతో.. 54 వేల 25 వద్ద కొనసాగుతోంది.
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా
India Vs srilanka: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమ్ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది కోహ్లీకి వందవ టెస్టు కావడం విశేషం.
- Sebastian pc524 Review: 'సెబాస్టియన్'గా కిరణ్ అలరించారా?
Sebastian pc524 Review: 'ఎస్.ఆర్. కల్యాణ మండపం', 'రాజావారు రాణీగారు' సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. 'సెబాస్టియన్ పీసీ 524' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు అలరించిందో లేదో తెలుసుకోండి.