- CBN Letter to CS: వైకాపా మాఫియాను అడ్డుకోండి.. సీఎస్‌కు చంద్రబాబు లేఖ
CBN Letter to CS: కర్నూలు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని.. తెదేపా అధినేత చంద్రబాబు సీఎస్ సమీర్‌శర్మకు లేఖ రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను సైతం వైకాపా ప్రభుత్వం వదలటం లేదని మండిపడ్డారు.
- Job Cheating: హైకోర్టులో ఉద్యోగాలంటూ మోసం.. ముగ్గురు అరెస్టు
Job cheating: హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఆర్డర్ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఆ పత్రాలను తీసుకెళ్లి చూపించిన బాధితుడు.. అవి నకిలీవని తెలిసి ఖంగుతిన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గిరిని అరెస్టు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
- Loss to Banana Farmers: కర్నూలులో గాలివానకు నేలవాలిన అరటి పంట
Loss to banana farmers: శనివారం రాత్రి వీచిన గాలివానకు.. కర్నూలులోని మహానందిలో అరటిపంటకు నష్టం వాటిల్లింది. గెలలతో ఉన్న చెట్లు నేల వాలటంతో.. నష్టపోయామంటూ రైతులు ఆవేదన చెందారు.
- Baby Without Ears: చెవులు లేకుండా శిశువు జననం... ఎక్కడంటే?
Baby With No Ears: మనం సహజంగా కాళ్లు లేకుండా లేదా చేతులు లేకుండా అప్పుడే పుట్టిన పిల్లలను చాలా మందినే చూసుంటాం. కానీ ఇక్కడ అరుదుగా చెవులు లేకుండా శిశువు జన్మించింది. ఇది విశాఖ జిల్లా పాడేరులో జరిగింది.
- Snake Bite: ఏడు నెలల వ్యవధిలో రెండు సార్లు... కానీ మూడోసారి..
Student died with snake bite : ఆమె చురుకైన విద్యార్థిని. కష్టపడి చదివి కుటుంబానికి చేదోడుగా నిలవాలని తపించింది. కానీ పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను వెంటాడింది. ఏడు నెలల వ్యవధిలో మూడుసార్లు పాము కాటుకు గురైంది. రెండు సార్లు మృత్యువుతో పోరాడి గెలిచినా మూడోసారి విధిదే పైచేయి అయింది. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
- బాలిక మెడపై కాలేసి తొక్కిన పోలీసు.. అన్నం తింటుండగా!
COP kneeling on student's neck: అమెరికాలోని ఓ పాఠశాలలో సెక్యూరిటీగా పని చేసే ఆప్ డ్యూటీ పోలీసు అధికారి.. 12 ఏళ్ల బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. ఒక నేరస్థులను కింద పడేసినట్లు పడేసి.. మెడపై మోకాళ్లను నొక్కి పెట్టి హింసించాడు.
- మరింత తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా...
Gold Rate today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.53వేల దిగువకు చేరింది.
- IPL 2022: ఐపీఎల్‌కు ఈ విదేశీ స్టార్స్ దూరం!
IPL 2022: ఐపీఎల్లో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో విదేశీ ఆటగాళ్ల ఆటను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే విదేశీ ఆటగాళ్లలో కొందరు తొలి వారం రోజుల పాటు ఐపీఎల్‌కు దూరం కానున్నారు. వారెవరో చూద్దాం.
- '15 ఏళ్ల ముందే ఆ సీన్ రెడీ.. వర్కౌట్ కాదన్నారు.. కానీ ఇప్పుడు చూడండి!'
Rajamouli Special Interview: దర్శకుడు రాజమౌళి నుంచి కొత్త చిత్రం వస్తుందంటే.. అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. ఇప్పటివరకు ఆయన 11 సినిమాలు తీస్తే.. అన్నీ హిట్టే. అందుకే.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ఆర్ఆర్ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. మరి అలాంటి దర్శక దిగ్గజం.. కొన్ని సీన్లు బాలేవంటూ ఎవరైనా సలహా ఇస్తే ఏం చేస్తారు? ఆ సమయంలో ఎలా ఆలోచిస్తారు?
- పెళ్లి పీటలెక్కనున్న ఆది పినిశెట్టి.. ఆ నటితోనేనా..?
Aadhi Pinishetty Marriage: నటుడు ఆది పినిశెట్టి పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడనున్నట్లు తెలుస్తోంది.