- bopparaju: ఇక్కడికన్నా.. తెలంగాణలోనే ఎక్కువ : బొప్పరాజు
Bopparaju: అధికారుల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతం పీఆర్సీ.. తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. ప్రభుత్వం 27 శాతం కంటే తక్కువ పీఆర్సీ ప్రకటిస్తే.. వారికే మర్యాద కాదని అన్నారు.
- tribals protest at paderu: పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన..
పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నేడు మన్యం బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది.
- husband attack on wife: ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భార్యను.. కత్తితో పొడిచేశాడు!
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యపై భర్త దాడి చేశాడు. భార్యపై అనుమానంతో కత్తితో పొడిచాడు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన నాగరాణి, యెహోను భార్యాభర్తలు.
- సుప్రీంకు 'మోదీ పర్యటన' వ్యవహారం- విచారణకు పంజాబ్ సర్కార్ కమిటీ!
PM security breach: భద్రతా లోపాలతో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన ఆకస్మికంగా రద్దయిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు పిటిషనర్. శుక్రవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది న్యాయస్థానం. మరోవైపు.. దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది పంజాబ్ ప్రభుత్వం.
- కేంద్ర ఆరోగ్య శాఖతో ఈసీ భేటీ- ఎన్నికల నిర్వహణపై చర్చ!
EC meeting health ministry: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం(ఈసీ) భేటీ అయింది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
- జీఎస్టీ జాయింట్ కమిషనర్ అదృశ్యం.. ఏం జరిగింది?
GST official missing: ఇటీవల పలువురు వ్యాపారుల ఇళ్లలో జీఎస్టీ అధికారుల సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో ముంబయిలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ అదృశ్యం కలకలం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగింది?
- తిహాడ్ జైల్లో ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యాయత్నం- మరొకరు ఫోన్ మింగేసి..
Tihar jail prisoners: తిహాడ్ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్యహత్యకు ప్రయత్నించారు. పదునైన ఆయుధాలతో తమను తాము గాయపరుచుకున్నారు. జైలు సిబ్బంది వారిని చూసి కాపాడారు. ఐదుగురిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఘటనలో ఓ ఖైదీ ఫోన్‌ను మింగేశాడు.
- ICC Women world cup 2022: భారత జట్టు ఇదే.. పాక్‌తో తొలి పోరు
ICC Women world cup 2022: ఈ ఏడాది మార్చిలో జరగబోయే ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022 కోసం జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ అక్కడికి వెళ్లనుంది.
- అభిమాని గుండుపై ఆటోగ్రాఫ్ చేసిన క్రికెటర్
Jack Leach Autograph: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆటోగ్రాఫ్ అడగగా.. ఇంగ్లాండ్ ఫీల్డర్ జాక్ లీచ్ ఓ ఫ్యాన్ గుండుపై సంతకం చేసి నవ్వులు పూయించాడు.
- మహిళా క్రికెటర్ బయోపిక్‌లో అనుష్క.. మూడేళ్ల తర్వాత రీఎంట్రీ
Anushka sharma new movie: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడి సతీమణి అనుష్క.. వెండితెరపై క్రికెటర్‌గా వండర్స్ సృష్టించేందుకు సిద్ధమైంది. ఇంతకీ అది ఏ సినిమా? ఆ సంగతేంటి?