రాష్ట్రానికి మరో 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు రానున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు వస్తున్నాయని వివరించింది. రేపు గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి ఇవి చేరనున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండీ.. 'వ్యాక్సిన్ రెండు డోసుల వేయించుకున్నా కొవిడ్ సోకింది..'