ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

TODAY HOROSCOPE
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!
author img

By

Published : May 26, 2021, 6:57 AM IST

.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.

.

మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.

.

ఒక వ్యవహారంలో తగిన సహాయం అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయగల్గుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం.

.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఎప్పటినుంచో చేయాలనుకున్న ముఖ్యమైన పని దాదాపుగా పూర్తయ్యే సమయం. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

.

శుభకాలం. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మీ బుద్ధిబలంతో.. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్ట దైవారాధన మంచిది.

.

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివస్తోత్రం పఠించడం మంచిది.

.

శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారితో వాదనకు దిగకుండా వారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. గణేశుడి అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

.

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి వేంకటేశ్వర స్వామిని పూజించాలి.

.

చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు తగ్గట్టుగా పెద్దలు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

.

కార్యసిద్ధి ఉంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధిబలంతో తోటివారి మనసును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

.

మంచి మనసుతో నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు సాగండి. భవిష్యత్‌ అనుకూలంగా ఉంటుంది. కీలకమైన బాధ్యతలతో సమయాన్ని గడుపుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

.

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. సర్వత్రా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.