కొవిడ్ కట్టడిపై ఉదయం 11 గం.కు ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, చేపడుతున్న చర్యలపై ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్ సభ్యులతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప ఉక్కు పరిశ్రమపై సమీక్ష జరపనున్నారు.
ఇదీ చదవండి