అమరావతిలోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) మేధోమథన సదస్సు జరగనుంది. ముఖ్య అతిథిగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మాజీ మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: