తెలంగాణలో.. కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇండోనేసియా వాసులతో తిరిగిన కరీంనగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో 30కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు - coronavirus positive cases in telangana updates
.

three-more-test-positive