ETV Bharat / city

విధుల్లో మద్యం తాగిన కానిస్టేబుళ్లపై వేటు - Cp anjani kumar latest updates

విధుల్లో ఉన్న సమయంలో మద్యం తాగినందుకు ముగ్గురు కానిస్టేబుళ్లను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. వీరంతా నారాయణగూడ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నారు.

constables suspend
కానిస్టేబుళ్లపై వేటు
author img

By

Published : Feb 17, 2021, 7:19 AM IST

తెలంగాణ రాష్ట్రం నారాయణగూడ పోలీస్​స్టేషన్​లో ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. విధుల్లో ఉన్న సమయంలో కానిస్టేబుళ్లు మద్యం సేవించారు. వీరు మద్యం తాగుతుండగా ఓ జవాన్ వీడియో తీశారు. కోపంతో ఊగిపోయిన కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్, శివప్రసాద్‌... ఆ జవాన్‌పై దాడిచేశారు.

బాధితుడి ఫిర్యాదుతో సీపీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో ఆ ముగ్గురు నిబంధనలు అతిక్రమించారని తేలడంతో... సీపీ వారిని సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి: మద్యం మత్తు... కానిస్టేబుల్​ పైకి దూసుకెళ్లిన బైక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.